Kaizer News

3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!

· State - Telangana · tv9telugu.com

అస్సాంలోని మనస్‌ నేషనల్‌ పార్క్‌ ప్రాంతం నుంచి ఐదేళ్ల ఏనుగు దుర్గ సుమారు 3,000 కిలోమీటర్లు ప్రయాణించి మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. వినాయక చవితి సందర్భంగా ఆలయ సిబ్బంది, భక్తులు పూలతో దుర్గకు ఘన స్వాగతం పలికారు. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం మేరకు అస్సాం నుంచి ఐదు ఏనుగులను ప్రముఖ ఆలయాలకు తరలించే ప్రక్రియలో భాగంగా దుర్గ తొలి విడతలో వచ్చింది. అయితే ఈ తరలింపుపై జంతు సంక్షేమ కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు

Original source: tv9telugu.com
Read more on Kaizer News