Mulugu: సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు. ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకుని తరగతి గదులను సందర్శించి బోధన తీరును పరిశీలించిన కలెక్టర్. పాఠశాల లో వున్న నిఘా కెమెరాల పనితీరును ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్న కలెక్టర్నా, ణ్యమైన భోజనంతోపాటు విద్యను అందించాలన్న జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు, డ్యూటీ లో సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్