Bheemdevarapally: నేడు (30.08.26) పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె - పల్లె లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించనున్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఉదయం 8:00 గంటలకు ముత్తారం గ్రామంలో పర్యటిస్తారు. ఉదయం 11:00 గంటలకు ముస్తఫాపూర్ లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వీరభద్రనగర్ లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3:00 గంటలకు గట్ల నర్సింగాపుర్ లో పర్యటిస్తారు. సాయంత్రం 5:00 గంటలకు బొల్లోనిపల్లి లో పర్యటిస్తారు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’