మీ వాహనం చోరీ అయింది. అదెక్కడుందో పోలీసు కెమెరా పట్టించింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వరసగా దొంగతనాలు జరిగాయి. తర్వాత రోజు నుంచి గస్తీ బృందాలు ఆ ప్రాంతంలో నిఘా పెంచాయి.