Kaizer News

Jangaon: జనగామ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి

Jangaon: జనగామ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి!

· State - Telangana · hmtvlive.com

Shorts జనగామ జిల్లా: జనగామలో ప్రైవేట్ హాస్పటల్ లో వైద్యం వికటించి మహిళా మృతి. జనగామ జిల్లా మరిగడి గ్రామం నక్కపొక్కల తండా చెందిన గూగులోత్ మంజుల గర్భసంచి ఆపరేషన్ వికటించి మృతి. డాక్టర్ నిరాక్ష్యం వల్లనే మృతి చెందింది అని భర్త గూగులోత్ శ్రీను ఆరోపించారు. న్యాయం చేయాలంటూ సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులు బంధువులు. ఘటన స్థలానికి చేరుకొని నచ్చా చెప్పే ప్రయాణత్న చేస్తున్న పోలీసులు

Original source: hmtvlive.com
Read more on Kaizer News