Kaizer News

Peddaraveedu: పెద్దారవీడు కేజీబీవీలో ఉద్యోగాల భర్త

Peddaraveedu: పెద్దారవీడు కేజీబీవీలో ఉద్యోగాల భర్తీ - దరఖాస్తు ఆహ్వానం

· State - Telangana · hmtvlive.com

Shorts పెద్దారవీడు: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం ఏనుగులదిన్నెపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న KGBV–IVలో ట్యూటర్, హెల్పర్ కుక్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పాఠశాల అధికారులు తెలిపారు. ట్యూటర్ పోస్టుకు B.Edలో మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ అర్హత కలిగి ఉండాలి. హెల్పర్ కుక్ పోస్టుకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, దరఖాస్తు పత్రంతో ఏనుగులదిన్నెపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని అధికారులు సూచించారు. సంప్రదించాల్సిన సమయం: ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు

Original source: hmtvlive.com
Read more on Kaizer News