Kaizer News

Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..

· Sports · ntvtelugu.com

ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ జట్టు ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రెండో టెస్ట్ ముగిసిన తర్వాత జట్టు మేనేజ్‌మెంట్‌లో భాగంగా కెప్టెన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే జట్టులో భారీ మార్పులు చేయడం చర్చనీయాంశమైంది. ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ సహా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించడంతో పాటు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కూడా […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News