Kaizer News

ఎంజాయ్‌ డేగా అనిపించింది

· State - Telangana · sakshi.com

పుస్తకాల్లేకుండా బడికి రా వడం సంతోషంగా ఉంది. ఈ రోజు మాకు ప్రెష్‌ గా ఎంజాయ్‌డేగా అని పించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ టపాటల్లో మునిగితేలాం. ఖోఖో ఇతర ఆటలు ఆడాం. లైబ్రరీలో నచ్చిన పుస్తకాలు చదివాం. భయం లేని చదువు, బ్యాగులేని రోజు మనస్సు తేలికగా ఉంటుంది. – నైతిక, విద్యార్థిని, ఆరో తరగతి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆదిలాబాద్‌ బ్యాగు లేకుండానే బడికి రమ్మన్నారు. ఒకటి, రెండు బుక్‌లు తీసుకుని వచ్చాను. స్నేహితురాళ్లతో కలిసి ఆటలు ఆడు తూ, పాటలు పాడుతూ గడిపాం. బడికి వచ్చినట్లుగా కా కుండా విహారయాత్రకు వచ్చినట్లుగా అనిపించింది. మా టీచర్లు కూడా మాతో పాటు కూర్చుని ఆటలు ఆడటం ఆనందాన్నిచ్చింది. – ఽఘనశ్రీ, విద్యార్థిని, ఆరో తరగతి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆదిలాబాద్‌ రోజు పుస్తకాలతో బడికి వస్తున్నాం. ఏడాది పా టు చదువుతున్నాం. నెలలో ఒకసారి ఇలా పుస్తకా లు లేకుండా బడికి రావ డం సంతోషంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయం బాగుంది. మాపై ఒత్తిడిని దూరం చేస్తోంది. నచ్చిన ఆటలు ఆడుతూ ఎంజాయ్‌ చేశాం. గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News