Kaizer News

Guntur: నగర పారిశుధ్య విధానంలో మార్పు తెస్తున్న 'స

Guntur: నగర పారిశుధ్య విధానంలో మార్పు తెస్తున్న 'సాసా' కార్యక్రమం!

· State - Telangana · hmtvlive.com

Shorts Guntur: శనివారం జిఎంసి హెడ్ వాటర్ వర్క్స్ నుండి జాతీయ రహదారి వరకు సాసాలో జరిగిన పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ కె.మయూర్ అశోక్. ప్రతి నెల 3వ శనివారం జరిగే సాసా కార్యక్రమాలతో సామూహిక పారిశుధ్య పనులు చేపడుతున్న ప్రజారోగ్య విభాగం. ఈ నెల నగరంలోకి వచ్చే ప్రవేశ మార్గాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలి, ఆయా ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్ ల గోడలకు ఆకర్షణీయమైన పెయింటింగ్స్ చేయాలని ఆదేశం. జాతీయ రహదారి నుండి సర్వీస్ రోడ్ లోకి వచ్చే పాయింట్స్ వద్ద గ్రీనరీ పెంపుతో పాటు సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలి. శనివారం నగరంలోని వార్డ్ ల వారీగా విద్యా సంస్థల్లో జరిగిన సాసా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్ధులు, స్థానిక ప్రజలు

Original source: hmtvlive.com
Read more on Kaizer News