Kaizer News

వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1ను ప్రారంభించనున్న సీఎం

వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

· State - Telangana · eenadu.net

ఆ ప్రాంత ప్రజలు, రైతులు 30 ఏళ్ల ఎదురుచూపులు ఫలించనున్నాయి. తీవ్ర వర్షాభావం, అడుగంటిన భూగర్భ జలాలు, ఫ్లోరైడ్‌ సమస్యలు, సాగునీటి కొరతతో దశాబ్దాలుగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు జలసవ్వడి చెక్‌ పెట్టనుంది.

Original source: eenadu.net
Read more on Kaizer News