Kaizer News

మరాఠీ భామ కయాదు లోహర్‌ ముచ్చట్లు...

మరాఠీ భామ కయాదు లోహర్‌ ముచ్చట్లు...

· National - India · eenadu.net

అందం, అభినయంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకుంటోంది కయాదు లోహర్‌. వరసగా సినిమాలు చేస్తూ, సౌత్‌ ఇండియాలో క్రేజీ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ... ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది.

Original source: eenadu.net
Read more on Kaizer News