Shorts ములుగు జిల్లా: కాసిందేవ్ పేట గ్రామంలో విషాదం సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎండి అంజాద్ ఇద్దరు కూతుర్లు పొలం చూడడానికి వెళ్లి కుంటలో పడి మృతి. చిన్న కూతురు ఎండి ఆసియావయస్సు 10 సంవత్సరాలు కుంటలో పడడంతో కాపాడబోయి అక్క సమ్యున్ వయస్సు 18 మృతి. ఇద్దరు కూతుర్ల మృతితో కాసింది పేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం ములుగు హాస్పిటల్ కి తరలింపు