Shorts కృష్ణాజిల్లా: గన్నవరం దేశద్రోహం, ఉపా కేసులో నెల్లూరు జైల్లో ఖైదీగా ఉన్న యూట్యూబర్ ప్రశ్న రావణ్. రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లో ప్రశ్న రావణపై కేసులు నమోదు విచారణ కు నిన్న అనుమతి ఇచ్చిన గన్నవరం మెజిస్ట్రేట్. ఈరోజు నుండి వారం రోజుల పాటు ప్రశ్న రావణ్ ను కస్టడీకి తీసుకుని విచారించనున్న పోలీసులు. విచారణ నిమిత్తం ప్రశ్న రావణ్ ను గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు