Shorts Rayachoti: మండిపల్లి సత్యనారాయణ రెడ్డి గారి మృతికి సంతాపం తెలియజేసిన నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నముండెం మండలం నడిగడ్డపల్లి కు చెందిన మండిపల్లి సత్యనారాయణ రెడ్డి గారు అనారోగ్యం తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మృతుడి గృహానికి చేరుకొని సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు