Shorts Chirala: పేరాల వీరరాఘవ స్వామి కళ్యాణ మండప నందు చీరాల మున్సిపాలిటీ ex కౌన్సిలర్ సీనియర్ నాయకులు పంచుమర్తి సాయిబాబు తన అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరిక. చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య వారిని తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో , AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, చీరాల పట్టణ అధ్యక్షులు దోగుపర్తి సురేష్ చీరాల మున్సిపల్ మాజీ చైర్మన్ మించాల సాంబశివరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు