హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తా సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీ స్థాయిలో డీమోనిటైజ్డ్ (రద్దు చేసిన) పాత కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. రద్దు చేసిన పాత రూ.500, రూ.1000 నోట్లతో అమాయక ప్రజలను మోసం చేసి, చలామణి చేసేందుకు యత్నిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. మోసపూరిత నెట్‌వర్క్ గుట్టురట్టు పోలీసులు తెలిపిన […]