King100: టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘కింగ్ 100’. ఆయన కెరీర్‌లో 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఆఫీషియల్ గా బయటకు వచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో టాలీవుడ్‌లో మరోసారి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య […]