దానం నాగేందర్ విషయంలో కోర్టు తీర్పు బీఆర్‌ఎస్, కేసీఆర్‌కి చెంపపెట్టు లాంటిదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.