భారత క్రికెట్ జట్టు త్వరలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే, టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టెస్టు సిరీస్‌కు తగినంత సిద్ధమయ్యే సమయం దక్కకపోవడంతో, కెప్టెన్ శుభమన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లకు […]