Shorts Krishna: పామర్రు నియోజకవర్గం, రిపోర్టర్, భాను గారపాటి. పామర్రులో ఆరేపల్లి కళ్యాణ మండపంలో స్థానిక ఎన్నికల సన్నద్ధతకై వైసిపి విస్తృత స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి సమావేశం పెద్ద సంఖ్యలో హాజరైన వైసిపి నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్.... చంద్రబాబుపై ఆసాంతం వెంగ అస్త్రాలు సంధించిన పేర్ని నాని తాగడానికి మంచినీళ్లు లేవు... సాగుకు నీరు లేదు.. సందు గొందుల్లో బ్రాందీ మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు చంద్రబాబు పాలనలో దీనికి మాత్రం కొదవ లేదన్నారు బెల్ట్ షాపుల్లో 40 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారా అందరు అదేమంటే ఎమ్మెల్యేకి రూ.10, పోలీసులకు రూ.10, కొల్లు రవీంద్రకు రూ.5 ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు అన్నారు మొన్న చంద్రబాబు టీవీలో మాట్లాడటం చూసా నేను సముద్రాన్ని ఎలా కంట్రోల్ చేయాలని చూస్తున్నానని... ఎండల్ని కంట్రోల్ చేస్తున్నానని ప్రకృతిని కంట్రోల్ చేస్తారని వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు తనను చూసి లండన్ జర్మనీ యూరప్ దేశాల్లో ఎండ తాపాన్ని తగ్గించడానికి రోడ్లపై నీళ్లు చల్లుతున్నారని హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రకృతిని కంట్రోల్ చేయటం కాదు.... కందిపప్పు ఉప్పు ఉల్లిపాయలు... చికెన్ మటన్ ధరలు కంట్రోల్ చేయాలని అన్నారు విశాఖపట్నంలో తాగునీటికి రోజుకి 48 కోట్ల లీటర్ల నీళ్లు అవసరమని ప్రస్తుతం 30 కోట్ల లీటర్లు కూడా లేవన్నారు విశాఖపట్నంలో ఉన్న గూగుల్ డేటా సెంటర్ కు రోజుకి 28 కోట్ల లీటర్ల నీరు అవసరం అన్నారు విశాఖపట్నంలో తాగునీరు లేక గొంతు ఎండిపోతుందని.. ప్రజలు అలో లక్షలాది హలో లక్షణం అని లబోదిపోమంటుంటే తండ్రీ కొడుకులు చెవుల్లో దూది పెట్టుకుని ఉన్నారని విమర్శించారు విజయవాడలో ఉన్న చంద్రబాబుకు, లోకేష్ కు వినపడనవి పవన్ కళ్యాణ్ ఏవైనా పట్టించుకుంటాడా అంటే ఆయన కేరళలో ఉన్నాడు వైజాగ్ లో ఉన్న దాహం కేకలు కేరళలో ఉన్న పవన్ కళ్యాణ్ కి వినపడవు ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ రెండున్నరేళ్ళ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదన్నారు పిల్లల చదువులకు మెస్ ఛార్జీలు కూడా చెల్లించడం లేదన్నారు పోర్టు నిర్మాణానికి 5000 కోట్లు అప్పు తెస్తే చంద్రబాబు 1500 కోట్లకు అమ్మకానికి పెట్టాడని విమర్శించారు ఎటువంటి టెండర్లు పిలవకుండా కావలసిన వారికి ఇవ్వడానికి ఇలా చేస్తున్నారని విమర్శించారు పోర్టు నిర్మాణం పూర్తయ్య సరికి ఇంకా 3,000 ఎకరాలు భూమికి కావలసి ఉందని బలవంతంగా లాక్కోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారన్నారు 2019 ఏప్రిల్ 11 నాటికి జగన్ హయాంలో 26 వేల కోట్లు డ్వాక్రా రుణాలు ఇచ్చియున్నారు మళ్లీ ఎన్నికల నాటికి 46,690 కోట్లు రుణాలు ఇచ్చారు ప్రస్తుతం 27 వేల కోట్ల మాత్రమే రుణాలు ఇచ్చారని 20వేల కోట్లు ఏమైపోయాయి అని ప్రశ్నించారు దీనిని బట్టి పరిపాలన ఏ విధంగా సాగుతుందో అర్థం చేసుకోవాలి అన్నారు పట్టపగలు మెడపై కత్తి పెట్టి దూసుకెళ్లి దొంగ లాంటిది కూటమి ప్రభుత్వం అని విమర్శించారు కృష్ణాజిల్లాలో అత్యధికంగా వరి సాగు అయ్యేది పామురు నియోజకవర్గమన్నారు మచిలీపట్నం దగ్గర... గూడూరులో పొలలు నీరు లేక పొలాలు ఎండిపోయి ఉన్నాయి అన్నారు పెడనలో సాగునీరు లేక 20