Kaizer News

శ్రమిస్తే విజయం తథ్యం

· State - Telangana · sakshi.com

ఆదిలాబాద్‌రూరల్‌: లక్ష్యసాధన కోసం ప్రణా ళికాబద్ధంగా శ్రమిస్తే విజయం తథ్యమని కలెక్ట ర్‌ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో 200 మంది అ భ్యర్థులకు కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాల కో సం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆ యన ప్రారంభించారు. ఇటీవల స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన పలువురి ని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. తాను ఐఐటీ కాన్పూర్‌లో చదివే రోజుల్లో సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుని లక్ష్యాన్ని సాధించానని గుర్తు చేసుకున్నారు. ఇందులో ఇన్‌చార్జి జిల్లా బీసీ సంక్షే మ శాఖ అధికారి సునీతకుమారి, ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్లు ప్రవీణ్‌ కుమార్‌, డాక్టర్‌ రమేశ్‌, ఫ్యాకల్టీ రమణ, మోటివేటర్‌ విజయబాబు, సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు. గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News