Ananthika Sanilkumar: టాలీవుడ్‌లో తన ఫస్ట్ సినిమా ‘బలగం’ తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఎల్లమ్మ’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటం సినిమాకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తెగ […]