Kaizer News

INDW vs BANW Live Score: టాస్ గెలిచిన భారత్.. గెలి

INDW vs BANW Live Score: టాస్ గెలిచిన భారత్.. గెలిస్తే ఫైనల్‌కు

· National - India · tv9telugu.com

టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా మంధాన, షెఫాలీ బరిలోకి వచ్చారు. బంగ్లాదేశ్: నిగర్ సుల్తానా (కెప్టెన్/వికెట్ కీపర్), దిలారా అక్టర్, జుయారియా ఫెర్దౌస్, శోభనా మొస్తరి, షర్మిన్ అక్టర్, షోర్నా అక్టర్, ఫాహిమా ఖాతున్, నహిదా అక్టర్, రబెయా ఖాన్, సుల్తానా ఖాతున్, మారుఫా అక్టర్. భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జి కమలిని, రిచా ఘోష్ (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, నందనీ శర్మ. ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న మహిళల క్రికెట్ టోర్నమెంట్ సెమీఫైనల్ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ టాస్ మరికొద్ది సేపట్లో జరగనుంది. INDW vs BANW Live Score: ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న మహిళల క్రికెట్ టోర్నమెంట్ సెమీఫైనల్ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ టాస్ మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ రెండు జట్లు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 25 సార్లు తలపడ్డాయి. వాటిలో భారత్ 22 మ్యాచ్‌లు గెలవగా, బంగ్లాదేశ్ కేవలం 3 మాత్రమే గెలిచింది. భారత్‌పై బంగ్లాదేశ్ చివరి విజయం 2023 జూలైలో నమోదైంది. దీని తర్వాత, టీమ్ ఇండియా బంగ్లాదేశ్‌ను వరుసగా 9 మ్యాచ్‌లలో ఓడించింది. భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జి కమలిని, రిచా ఘోష్ (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, నందనీ శర్మ. బంగ్లాదేశ్: నిగర్ సుల్తానా (కెప్టెన్/వికెట్ కీపర్), దిలారా అక్టర్, జుయారియా ఫెర్దౌస్, శోభనా మొస్తరి, షర్మిన్ అక్టర్, షోర్నా అక్టర్, ఫాహిమా ఖాతున్, నహిదా అక్టర్, రబెయా ఖాన్, సుల్తానా ఖాతున్, మారుఫా అక్టర్

Original source: tv9telugu.com
Read more on Kaizer News