Kaizer News

World Of Vettuvam : రానా వాయిస్‌తో ప్రాచీన యుద్ధ క

World Of Vettuvam : రానా వాయిస్‌తో ప్రాచీన యుద్ధ కళల వేట్టువం - అక్కినేని కోడలు శోభిత యుద్ధ విద్యను చూశారా?

· International · telugu.abplive.com

వైవిధ్యమైన కథలను సరికొత్తగా సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్. మరో న్యూ కాన్సెప్ట్ పీరియాడికల్ వార్ డ్రామా వేట్టువం (Vettuvam)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించి వరల్డ్ ఆఫ్ వేట్టువం ఇంట్రడ్యూసింగ్ వీడియో రిలీజ్ చేయగా... స్టార్ హీరో రానా వాయిస్ అందించారు. 'వేట్టువం' మూవీలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమెతో పాటు చాలా మంది కోలీవుడ్ స్టార్స్ సినిమా కోసం ప్రాచీన యుద్ధ విద్యలను స్వయంగా నేర్చుకున్నారు. ఈ మూవీ ఎలా ఉండబోతోందనేది స్టార్ హీరో రానా వీడియోలో వివరించారు. ఇందులో ఆర్య, వీఆర్ దినేష్, మిమి గోపి, గురు సోమసుందరన్ కీలకపాత్రలు పోషించారు. 'ఒక జంతువు ఆహారం కోసం, ఆత్మ రక్షణ కోసం చంపినా, దాడి చేసినా అది వేట. పలు జంతువులు, తెగల్లోనూ ఎవరు బలవంతులు? అధికారం ఎవరికి ఉండాలి? అని నిరూపించుకోవడానికి జరిగే పోరాటమే వేట్టువం.' అంటూ ఈ ప్రపంచాన్ని పరిచయం చేశారు రానా. పదవి కోసం జరిగే యుద్ధ విద్యల పోటీ ప్రధానాంశంగా ఈ స్టోరీ సాగనున్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ పోటీలో నెగ్గిన వారికే పదవి గొప్ప దక్కుతుంది. దాన్ని దక్కించుకునేందుకు తమలో తాము పోటీ పడి ఎవరు నెగ్గారు? అనేదే స్టోరీ. .. చెత్తలో దొరికిన తల - మూవీగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎందులో స్ట్రీమింగ్ అంటే? ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహిస్తుండగా... జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఎస్ సాయి దేవానంద్, ఎస్ సాయి వెంకటేశ్వరన్, పా రంజిత్‌‌లు నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. .. తెలుగులోనూ స్ట్రీమింగ్ NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. Up Next Up Next Up Next Up Next 'గోదావరి' సీరియల్: సూర్యని చంపడానికి యాక్సిడెంట్ చేసిన సింహాద్రి! ఐసీయూలో కిన్నెర! జాను నిర్ణయమేంటి? హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ తిరుపతి తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్ విజయవాడ పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు పాలిటిక్స్ జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు? పాలిటిక్స్ మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా? ఆటో మిడిల్‌క్లా

Original source: telugu.abplive.com
Read more on Kaizer News