Kaizer News

Rayachoti: నారాయణ కళ్యాణ మండపంలో నిఖా వేడుకల్లో పా

Rayachoti: నారాయణ కళ్యాణ మండపంలో నిఖా వేడుకల్లో పాల్గొన్న నిశ్చల్ నాగిరెడ్డి

· State - Telangana · hmtvlive.com

Shorts రాయచోటి: రాయచోటి పట్టణంలోని సుండుపల్లి రోడ్డులో గల నారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించిన నిఖా వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. నిఖా వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News