అమరావతి: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయాల్లో ఆరేళ్ల సర్వీసును విజయవంతంగా పూర్తి చేసిన ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (AAS) ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సిబ్బందికి ప్రత్యేక గ్రేడ్ పోస్ట్ స్కేల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీయ్యాయి. 11వ వేతన సవరణ సంఘం (11th PRC) మార్గదర్శకాల ప్రకారం ఈ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ విధివిధానాలను సచివాలయ సిబ్బందికి వర్తింపజేయనున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ విభాగ కార్యదర్శి భాస్కర్ ఉత్తర్వులను జారీ చేశారు. About the author Shankar Dukanam జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. Up Next Up Next Up Next Up Next స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు కావొద్దు, పోరాటానికి సిద్ధమవ్వండి: ఆకట్టుకున్న బొత్స అనూష స్పీచ్ హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ హైదరాబాద్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేటలో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్ విజయవాడ ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు ఆట షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్.. వరంగల్ వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో! నల్గొండ హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం అమరావతి ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్ టెక్ 'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే? ప్రపంచం అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు! Telangana స్టూడెంట్ ఫుట్ బోర్డింగ్ రెచ్చిపోయిన డ్రైవర్ Andhra Pradesh అవతార్ మూవీలా మెరుస్తున్న వైజాగ్ గార్డెన్ Andhra Pradesh గజేంద్ర మోక్ష అలంకారంలో సర్వభూపాల వాహనంపై శ్రీమలయప్ప. Sports రాళ్లను మైలురాళ్లుగా మార్చావ్.. రికార్డ్ సెంచరీతో అభిషేక్ శర్మ పై గురువు యువరాజ్ సింగ్ ప్రశంసలు. Sports యువరాజ్ సింగ్ సలహా పనిచేసింది Embed widget Latest Telangana Entertainment