ఆదివారం 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. మేష రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులతో పాటు వ్యాపారంలో లాభాలు కలిసివచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారు కుటుంబపరమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉండటంతో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మిథున రాశి వారు సొంత పనులపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. మిగతా రాశుల వారికి ఆదివారం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే పూర్తి రాశిఫలాలు చూడండి