Kaizer News

King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్‌ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!

· Entertainment · ntvtelugu.com

King 100 Glimpse: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా ‘కింగ్ 100’. తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా అప్‌డేట్స్ లేకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం అదిరిపోయే గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘కింగ్ 100’ గ్లింప్స్ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News