వాషింగ్టన్ డీసీలో ఓ భారీ స్మారక తోరణాన్ని (ఆర్చి) నిర్మించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే.