Kaizer News

అయ్యప్ప రూపంలో లంబోదరుడు

· State - Telangana · sakshi.com

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): పర్యావరణ పరిరక్షణను చాటి చెబుతూ డొంకేశ్వర్‌ మండలంలోని మారంపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి రూపంలో కొలువైన మట్టి వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్రామానికి చెందిన ‘యోగి బ్యాచ్‌’ యూత్‌ ఆధ్వర్యంలో ఈ వినూత్న విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదే గ్రామానికి చెందిన యువ కళాకారుడు బంజె రాజు ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా, కేవలం తన చేతులతోనే ఈ మట్టి గణపతి విగ్రహాన్ని అత్యంత అద్భుతంగా, భక్తి శ్రద్ధలతో తీర్చిదిద్దారు. కేవలం మట్టితోనే ఈ రూపాన్ని తీసుకురావడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News