Kaizer News

మెరిపించి.. మైమరిపించి

మెరిపించి.. మైమరిపించి

· Sports · eenadu.net

ఆసియా క్రీడలకు తెర లేచింది. శనివారం నగోయాలో ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. తొలి రోజు పెద్దగా ఆటల్లేవు. అసలైన సమరాలు ఆదివారం నుంచే. హోరెత్తే రికార్డులు.. అబ్బురపరిచే ప్రదర్శనలకు సర్వం సిద్ధం.

Original source: eenadu.net
Read more on Kaizer News