వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఏర్పాటుచేసిన డీజే శబ్దాల తీవ్రతకు కర్నూలు గ్రామీణ మండలం ఇ.తాండ్రపాడు గ్రామానికి చెందిన శివమ్మ (36) శుక్రవారం రాత్రి మృత్యువాత పడ్డారు.