Kaizer News

సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌.. సురేశ్‌ రిమాండ్‌ రిప

సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు

· Technology · eenadu.net

నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ (Sai Krishna custodial death) కేసులో సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఏ-4 నిందితుడు గులివిందల సురేశ్‌ను  సిట్ (SIT) అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

Original source: eenadu.net
Read more on Kaizer News