మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ ఇలా స్టార్ హీరోస్ సరసన నటించి 90sల్లో స్టార్ హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు రంభ. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం ఆమె రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ తర్వాత దానిపై క్లారిటీ లేదు. తాజాగా, రంభ ఫన్నీ డ్యాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తన పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ రంభ చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఆమె తలకు టవల్ చుట్టుకొని సంతోషంతో డ్యాన్స్ చేస్తుండగా పిల్లలు గంతులేశారు. రంభ సినిమాలకు దూరమై దాదాపు 17 ఏళ్లు గడిచిపోయాయి. మలేషియాకు చెందిన బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కెనడాలో స్థిరపడ్డారు. పిల్లల బాగోగులు చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు. రీసెంట్‌గా ఓ టీవీ రియాలిటీ షోలో జడ్జ్‌గా వ్యవహరించారు. .. ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు - థియేటర్లలో పూనకాలు తెప్పించిన సాంగ్ ఫుల్ వీడియో విత్ లిరిక్స్ తాను మరోసారి వెండితెరపై కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రంభ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, ఆమె సహాయక పాత్రల్లో నటించనున్నారా? అనే ప్రచారం సాగింది. రంభ తన 15 ఏళ్ల వయసులోనే మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన అందం, నటనతో స్టార్ హీరోయిన్‌గా ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నారు. 1993లో రాజేంద్రప్రసాద్ నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్స్‌తో మూవీస్ చేశారు. రాజమౌళి దర్శకత్వం ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో నాచోరే నాచోరే స్పెషల్ సాంగ్ చేశారు. .. ఈ సినిమాలు డోంట్ మిస్ NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. Up Next Up Next Up Next Up Next కట్టు కట్టు ఇరుముడి కట్టు... ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు - థియేటర్లలో పూనకాలు తెప్పించిన సాంగ్ ఫుల్ వీడియో విత్ లిరిక్స్ హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ నెల్లూరు వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవంపై ఎక్స్‌లో స్పందించిన పవన్ కల్యాణ్! నిజామాబాద్ బిడ్డను నడుముకు కట్టుకొని బావిలో దూకిన తల్లీ! మంచిర్యాల జిల్లాలో దారుణం! నెల్లూరు ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు? పాలిటిక్స్ తమిళనాడు రాజకీయాల్లో విజయ్ వన్ మ్యాన్ ఆర్మీ - నిజమైన పాలనా ప్రతిభనా? పిఆర్ విన్యాసమా? నెల్లూరు ముప్పై ఏళ్ల కల నిజం ! పూల సుబ్బయ్య వెలిగొండ తొలి దశ ప్ర