Kaizer News

Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరణ..

· Sports · ntvtelugu.com

15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ భారత దేశవాళీ క్రికెట్‌లో ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాడు. బెంగళూరులో సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ యువ బ్యాటర్ ఈస్ట్ జోన్ జట్టు బాధ్యతలను స్వీకరించి, అతిపిన్న వయసులోనే జట్టును నడిపిన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ టోర్నీ ప్రారంభానికి ముందే వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై దేశవాళీ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News