Kaizer News

Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..

· National - India · ntvtelugu.com

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి ఒక్కరోజే సంచలనంగా మారిన యువ పేసర్ ప్రఫుల్ హింగే ఇప్పుడు భారత్ ‘ఏ’ జట్టు తరఫున అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియా ‘ఏ’తో పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న రెడ్-బాల్ సిరీస్ కోసం అతడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సిరీస్ కోసం తాను పెద్దగా ఆలోచించడం లేదని.. ప్రస్తుత క్షణంపైనే దృష్టి పెడుతున్నానని తెలిపాడు. మ్యాచ్‌లో చేతిలో బంతి ఉన్నప్పుడు ఆయా పరిస్థితులకు తగినట్లుగా ప్రతీ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News