రెండు దశాబ్దాలుగా కథానాయికగా కొనసాగుతున్నా క్రేజ్ తగ్గని తార కత్రినాకైఫ్. హీరోకు దీటుగా యాక్షన్ సన్నివేశాలు చేస్తూ.. తనదైన నటనతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునే ఈ భామ.. రెండేళ్లుగా సినిమాల నుంచి విరామం తీసుకొని మాతృత్వ దశను ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే.