Kaizer News

Adilabad: ఆదిలాబాద్‌లో పిడుగుపాటుకు మూడు మూగజీవాలు

Adilabad: ఆదిలాబాద్‌లో పిడుగుపాటుకు మూడు మూగజీవాలు మృతి

· State - Telangana · hmtvlive.com

Shorts Adilabad: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోహరా గ్రామ పంచాయతీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రైతు గైక్వాడ్ సునీల్‌కు చెందిన రెండు ఎద్దులు, ఒక ఆవుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు మూగజీవాలు అక్కడికక్కడే మృతి చెందటంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News