Kaizer News

వార‌ఫ‌లాలు( సెప్టెంబ‌ర్ 20-26)ః ఈ వారంలో బుధుడు న‌

వార‌ఫ‌లాలు( సెప్టెంబ‌ర్ 20-26)ః ఈ వారంలో బుధుడు న‌క్ష‌త్రం మార్పు.. 12 రాశుల్లో ఎవ‌రికి అదృష్టం వరిస్తుంది. పూర్తి వివ‌రాలు ఇవే..!

· State - Telangana · v6velugu.com

ఈ వారంలో( సెప్టెంబ‌ర్ 20-26): కుజుడు క‌ర్కాట‌క రాశిలో.. బుధుడు చిత్తా న‌క్ష‌త్రంలో సంచ‌రించ‌నున్నారు. ఇంకా గ‌ణేశుడి న‌వ‌రాత్రి ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. దీని ప్రభావం 12 రాశుల‌పై ఉంటుంది. గ్ర‌హాల ప్ర‌భావం. ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది..ఎవ‌రికి ప్ర‌తికూలంగా ఉంటుంది.ఈ వారం ఎవ‌రికి అదృష్టం వ‌రిస్తుందో పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుందాం..! మేషరాశి : ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వారిపై అధికారులు, సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. పనిలో అద్భుతమైన పనితీరు కారణంగా మీకు పదోన్నతి అవకాశాలు లభిస్తాయి. సొంత స్థానంలో ఉన్నవారికి ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలను ఆశించవచ్చు. మీ పాత స్నేహితులను కలుసుకునే అవకాశాలు లభిస్తాయి. ఇది మిమ్మల్ని సంతోషపరిచే సమయం. ఈ నెల విద్యార్థులకు మంచిది. ఇది ఆర్థిక ప్రశాంతతను తెచ్చిపెట్టే సమయం. గతంలో చేసిన కష్టానికి ఫలాలు ఆగస్టు నెలలో రెట్టింపు అవుతాయి. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. వృషభ రాశి : ఈ రాశి వారికి ఈ వారం మిశ్ర‌మ ఫ‌లితాలుంటాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వారం ప్రారంభంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌నిపండితు సూచిస్తున్నారు. కఠోర శ్రమ వలన అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. అయినా మీ తెలివి తేటలతో అధిగమిస్తారు. కొన్ని అనవసర ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్సఫర్​ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్​ ఉద్యోగస్తులకు వారం చివరిలో ప్రమోషన్​ వచ్చే అవకాశాలున్నాయి. ఇక వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు జాబ్​ లభించే అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. మిథున రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికపరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీ అనుకూలంగా మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి అధికంగా లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా సవ్యంగా సాగిపోతుందని పండితులు చెబుతున్నారు. కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమ‌ని చెబుతున్నారు పండితులు.కొన్ని విషయాల్లో ఓర్పు.. సహనం పాటించాలి. ముఖ్యమైన వ్యవహారాలను ప్రణాళికలను రూపొందించుకుని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధుమిత్రులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు సింహ రాశి: ఈ రాశి వారు ఈ వారం ఈఆరో

Original source: v6velugu.com
Read more on Kaizer News