Kaizer News

Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక

· State - Telangana · ntvtelugu.com

Janasena Party: ఆంధ్రప్రదేశ్‌లో స్థానికల ఎన్నికల హడావిడి మొదలైంది.. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణకు సిద్ధమవుతోంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు స్థానిక ఎన్నికల వ్యూహం, కార్యాచరణపై చర్చించారు. 30 రోజుల పాటు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News