Kaizer News

Visakhapatnam: ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ సాధించ

Visakhapatnam: ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ సాధించడమే జనసేన లక్ష్యం!

· State - Telangana · hmtvlive.com

Shorts Visakhapatnam: విశాఖ నాదెండ్ల మనోహర్, జనసేన పి ఎస్ సి చైర్మన్, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా సిద్ధమవ్వాలనే దానిపై ఈరోజు ఆత్మీయ సమావేశం. పొత్తులో భాగంగా టిడిపి, బిజెపి, జనసేన సమన్వయ పరచుకుంటూ డివిజన్ల స్థాయిలో సమీక్ష. ఎన్నికల్లో 100% స్ట్రైక్ సాధించే విధంగా జనసేన అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది, పవన్ కళ్యాణ్ సూచనలతో అన్ని ప్రాంతాల్లో ముందుగా పూర్తిగా అవగాహన తెచ్చుకొని బలాలు చూసుకుంటున్నాం. ఎక్కడ మంచి అభ్యర్థులు ఉన్నారో ఎంపిక చేసుకునే ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం, ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కమిటీలు నియమించుకుంటూన్నాం. క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎవరికీ ఇబ్బంది కలకుండా మంచి అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత తీసుకున్నాం. విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News