ఆలమూరు: మండలం పినపళ్ల నుంచి రైస్ మిల్లుకు వెళ్తున్న నూకల లోడు లారీ స్థానిక ఎస్సీ పేట వద్ద పచ్చని పంట పొలాల పక్కన ఉన్న గోతిలో ఒరిగిపోయి పక్కనే ఉన్న హై వోల్టేజీ విద్యుత్ స్తంభం వద్దకు వచ్చి ఆగిపోయింది. లారీ ఏ మాత్రం స్తంభాన్ని ఢీకొన్నా పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తూరు నుంచి వెదురుమూడి వెళ్లే రహదారిలో స్థానిక పశువుల ఆస్పత్రి నుంచి మురుగుకాలువ వరకూ సుమారు మూడు కిలోమీటర్ల రహదారిలో ఓఎన్జీసీ రిగ్, పేపర్ మిల్లు, రైస్ మిల్లులతో పాటు పలు ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇన్ని పరిశ్రమలు ఈ మార్గంలో ఉన్నప్పటికీ ఈ రహదారి అభివృద్ధికి నోచుకోకపోవడం గమనార్హం. ఇప్పటికై నా తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ఓఎన్జీసీ అధికారులు సత్వరం స్పందించి రహదారి అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నారు. బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!