Kaizer News

Nalgonda: ప్రభుత్వ ఆసుపత్రిలో శిశు మరణం ఘటనపై విచా

Nalgonda: ప్రభుత్వ ఆసుపత్రిలో శిశు మరణం ఘటనపై విచారణ పూర్తి కలెక్టర్‌కు నివేదిక

· State - Telangana · hmtvlive.com

నల్గొండ: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చోటుచేసుకున్న గర్భస్థ శిశు మరణ ఘటనపై విచారణ పూర్తయినట్లు స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్ రెడ్డి తెలిపారు.ఆసుపత్రిలో హెచ్‌ఓడీలు, డిప్యూటీ సూపరింటెండెంట్‌తో సమావేశం నిర్వహించారు. ​బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలు,వైద్యసిబ్బంది వివరణలు మరియు గైనకాలజీ విభాగం నర్సింగ్ సూపరింటెండెంట్ నీలాబాయి సమర్పించిన నివేదికను అయన జిల్లా కలెక్టర్ కు సమర్పించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News