Kaizer News

Telangana: సీఎం రిలీఫ్‌తో పేదలకు భరోసా.. చెక్కు అం

Telangana: సీఎం రిలీఫ్‌తో పేదలకు భరోసా.. చెక్కు అందజేత!

· State - Telangana · hmtvlive.com

Shorts Telangana: కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలం ఫిరోజ్‌నగర్ గ్రామానికి చెందిన *కలకొండ జ్యోతి* కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన *₹44,000/-* చెక్కును ఈరోజు హైదరాబాద్‌లో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పేదల ఆరోగ్య అవసరాల దృష్ట్యా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాడ్గుల మండలం BRS పార్టీ అధ్యక్షులు *జైపాల్ రెడ్డి, ఫిరోజ్‌నగర్ సర్పంచ్ **కలకొండ జంగమ్మ శ్రీను, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ **సురమళ్ల సుభాష్, నాయకులు **సతీష్, సీత మహేష్, కృష్ణ* తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News