Kaizer News

వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి

వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి

· State - Telangana · sakshi.com

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జేసీ వర్గీయులు గూండాగిరి ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ నేత హరినాథ్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాడికి దిగారు. ముసుగులు ధరించి టీడీపీ నేతలు దాడి చేశారు. తాడిపత్రి పట్టణంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఘటన జరిగింది. వైఎస్సార్‌సీపీ నేత హరినాథ్ రెడ్డి ఇంటికి వెళ్తుండగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు దాడి చేశారు. గాయపడిన హరినాథ్‌రెడ్డిని ఆసుపత్రి​కి తరలించారు. ఇదీ చదవండి : నెల్లూరు మేయర్‌ సీటు.. టీడీపీలో కుర్చీ కుంపటి! హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు) కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

Original source: sakshi.com
Read more on Kaizer News