Anaya Bangar: క్రికెట్‌లోకి తిరిగి రావడానికి సిద్ధమవుతున్న అనయా బంగర్.. దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజానే కాప్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. మహిళల క్రికెట్‌లోకి అనయాకు తిరిగి వచ్చే అవకాశం కల్పించడంపై కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని కాప్ ‘పూర్తిగా హాస్యాస్పదం’ అంటూ విమర్శించింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై అనయా బంగర్ స్పందిస్తూ.. ఈ అంశంపై వ్యతిరేకంగా మాట్లాడేవారు ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించింది. మారిజానే […]