Kaizer News

Bhadrachalam: ఓటీపీ పేరుతో రైతులను వేధిస్తున్న కాం

Bhadrachalam: ఓటీపీ పేరుతో రైతులను వేధిస్తున్న కాంగ్రెస్: బీఆర్ఎస్ నేతల ధ్వజం!

· State - Telangana · hmtvlive.com

Shorts భద్రాచలం సెప్టెంబర్ 19: తెలంగాణ తొలి ముక్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుండి రైతులను అరగోస పెడుతుంది 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ నాయకులు. నియోజకవర్గంలో మీరు చెప్పిన గ్రామంలోకి వస్తాం అక్కడ రైతులను అడుగుదాం ఎవరికైనా 24 గంటల కరెంట్ వస్తుందా అని 24 గంటలు కాదు కదా కనీసం 12 గంటలు కూడా ఇవ్వడంలేదు అందులోనూ అడపాదడప కరెంట్ కోతలు ఇకపోతే గతంలో కేసీఆర్ సార్ హయంలో రైతులు ఇంటిదగ్గర కూర్చొని యూరియా ఇంటివద్దకు తెప్పించారు. కానీ ఈరోజు పొద్దున నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్న యూరియా లభించే పరిస్తితి లేదు OTP అంటూ హడావిడి చేస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులకు గురిచేస్తే BRS పార్టీ తరుపున రైతులకు అండగా పెద్దయెత్తున పోరాటం చేయడానిక్ సిద్ధం అని నియోజకవర్గ ఇంచార్జి రావులపల్లి రాంప్రసాద్ మానె రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News