Shorts Visakhapatnam: మధురవాడ మిధులాపురి ఉడా కాలనీలో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటుచేసిన సేవ్ వాటర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా సతీమణి గంటా శారద అనంతరం అపార్ట్మెంట్లో ఏర్పాటుచేసిన వినాయకుని దర్శించు కున్న గంట శారద. విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’