Shorts Vijayawada: శ్రీ కనక దుర్గమ్మ వారిని నగర పోలీస్ కమీషనర్ శ్రీ రాజశేఖర్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీస్సులు అందజేసారు. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ) పోలీస్ కమిషనర్ దంపతులకు శ్రీ అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు