Kaizer News

గల్ఫ్‌ ఏజెంట్‌ ఇంటి ఎదుట బాధితుల ఆందోళన

· State - Telangana · sakshi.com

కోరుట్ల రూరల్‌: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని సర్పరాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన గల్ఫ్‌ ఏజెంట్‌ సిమల్ల మధు డబ్బులు తీసుకొని మోసం చేశా డని బాధితులు ఆయన ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆర్మూర్‌ ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబ మహిళలు శనివారం గల్ఫ్‌ ఏజెంట్‌ ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సుమారు రూ.5 కో ట్ల వరకు వసూలు చేసి గల్ఫ్‌ పంపిస్తానని మోసం చేసి తిరుగుతున్నాడని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఫ్లెక్సీ లను పట్టణంలోని పలుచోట్ల ఏర్పాటు చేశారు. కొ ద్దిసేపు ధర్నా చేసిన మహిళలు ఏజెంట్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆందోళన విరమించి వెళ్లిపోయారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News